గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రాజధాని నిర్మాణం కోసం తవ్విన గోతుల్లో పడి కృష్ణయ్య పాలానికి చెందిన యువకుడు మృతి
➢ తెనాలి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్
➢ దొండపాడులో అభయాంజనేయ స్వామి గుడి పునః ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
➢ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవికి సత్కరించిన కూటమి మహిళ నేతలు