EWS వర్గాల అభ్యున్నతే సీఎం ప్రధాన లక్ష్యం: మంత్రి

EWS వర్గాల అభ్యున్నతే సీఎం ప్రధాన లక్ష్యం: మంత్రి

GNTR: రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాల ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సాధికారిత కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  EWS వర్గాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యం అన్నారు.