మాజీ సైనికులకు సన్మానం చేసిన ముస్లింలు

మాజీ సైనికులకు సన్మానం చేసిన ముస్లింలు

VZM: ఆపరేషన సింధూర్ విజయవంతం కావడంతో బొబ్బిలి పట్టణంలో పలువురు ముస్లిం సోదరులు మాజీ సైనికులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఆదివారం బొబ్బిలి జామా మసీదు నుండి మాజీ సైనికులు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి సైనికులు సేవలను కొనియాడి సన్మానం చేపట్టారు. భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ సైనికులకు సెల్యూట్ చేశారు.