రిటైనింగ్ వాల్ పనులకు ఆటంకం

రిటైనింగ్ వాల్ పనులకు ఆటంకం

KMM: జిల్లాలో మున్నేటి వరద ముంపు నుంచి రక్షించేందుకు రూ. 690 కోట్ల వ్యయంతో చేపట్టిన రిటైనింగ్ వాల్ పనుల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయి. గత వారం రోజులుగా పనులు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. మున్నేటికి రెండు వైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాలు ఇసుక కొరతతో పాటు బిల్లుల చెల్లింపులో జాప్యంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలిసింది.