అధికారులతో సమీక్ష నిర్వహించిన డిఎంహెచ్వో

అధికారులతో సమీక్ష నిర్వహించిన డిఎంహెచ్వో

BDK: పాల్వంచలో DMHO డా. తుకారాం రాథోడ్ శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించబడనున్న ఆరోగ్య శిబిరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఏప్రిల్ 4 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య దినోత్సవాలను ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని సూచించారు.