VIDEO: మున్సిపల్ కార్మికులకు పథకాలు అమలు చేయాలి

AKP: జీవీఎంసీ అనకాపల్లి జోన్ కార్యాలయంలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం పథకాలు అమలు చేయాలని జీవీఎంసీ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకురాలు వెంకటలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అనకాపల్లిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమ్మ ఒడి మాదిరిగానే తల్లికి వందనం అమలు చేయాలని కోరారు.