'కులగణనలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది'
HYD: కులగణన నిర్వహించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి పొన్నంప్రభాకర్ అన్నారు. 42% రిజర్వేషన్లు అమలుచేసేందుకు చట్టపరంగా ముందుకు వెళ్తున్నామన్నారు. బలహీనవర్గాలన్నీ ఐక్యంగా పోరాడి దీనిని సాధించుకోవాలని తెలిపారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారన్నారు.