వరసిద్ధి వినాయక ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

వరసిద్ధి వినాయక ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

W.G: తాడేపల్లిగూడెం పట్టణంలోని కొండయ్య చెరువు వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈరోజు ఉదయం శంకుస్థాపన చేశారు. గత 20 ఏళ్లుగా ఇదే ప్రదేశంలో వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నామనన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్మాణం చేపట్టినట్లు మాజీ కౌన్సిలర్ పెంటా రాజేశ్వరి తెలిపారు.