జొన్నగిరిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

జొన్నగిరిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

KRNL: తుగ్గలి మండలం జొన్నగిరిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం జరిగింది. నిరుపేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వైద్య, విద్యను దూరం చేస్తోందని శ్రీదేవమ్మ ఆరోపించారు. ఇది ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముకాసే ప్రభుత్వమా అని ఆమె ప్రశ్నించారు.