అంతరాష్ట్ర చెక్ పోస్టును సందర్శించిన జిల్లా కలెక్టర్

అంతరాష్ట్ర చెక్ పోస్టును సందర్శించిన జిల్లా కలెక్టర్

కృష్ణా జిల్లా: తిరువూరులోని ఆంధ్ర-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్టును ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా సందర్శించారు. ఈ సందర్భంగా ఢిల్లీ రావు మాట్లాడుతూ.. రూ. 50వేల రూపాయలు నగదు తీసుకెళ్తుంటే సరైన ఆధారాలు చూపించాలన్నారు. రూ. 10 లక్షల లోపు ఉంటే ఐటీ రిటర్న్స్ చూపించాలని, రూ. 10 లక్షలకు పైగా నగదు ఉండి సరైన ఆధారాలు చూపించకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు.