'బారువా జట్టు విజయం'

'బారువా జట్టు విజయం'

SKLM: బారువలో జరుగుతున్న ఆలివ్ రిడ్లే బీచ్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది. శనివారం జరిగిన క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బీచ్ వాలీబాల్ పోటీల్లో బారువ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. గోలగాండి జట్టు ద్వితీయ స్థానాన్ని, కొట్టూరు జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి.