ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్లనే ఈ స్వాతంత్య్రం: సీపీ

ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్లనే ఈ స్వాతంత్య్రం: సీపీ

HYD: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో రాచకొండ సీపీ సుధీర్ బాబు(ఐపీఎస్) త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు ప్రజల రక్షణలో అగ్రగామి, వారి త్యాగాలు మరువలేనివి అన్నారు. నిజమైన స్వాతంత్య్రం కోసం మరింత కృషి చేయాలని సూచించారు. తెలంగాణ పోలీస్ సిబ్బంది దేశానికి గర్వకారణమని పేర్కొని అందరికి శుభాకాంక్షలు తెలిపారు.