శ్రీ బండి ముత్యాలమ్మ భక్తుల హుండీ లెక్కింపు

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో 216 జాతీయ రహదారి ఆనుకుని ఉన్న శ్రీ శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి భక్తుల హుండీ లెక్కింపు, బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి మోకా అరుణ్ కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ లెక్కింపులో ఎవరైనా భక్తులు ఉంటే పాల్గొనవచ్చని అన్నారు.