అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం ఫిర్యాదు చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారని అంబటి రాంబాబు మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేశారని ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు.ఫేక్ వీడియోలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.