మంత్రి పర్యటన.. పకడ్బందీ చర్యలు చేపట్టాలి:కలెక్టర్

మంత్రి పర్యటన.. పకడ్బందీ చర్యలు చేపట్టాలి:కలెక్టర్

WNP: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంత్రి పాల్గొని వివిధ ప్రదేశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.