ఈనెల 23న పలమనేరు రానున్న 'అనసూయ'

ఈనెల 23న పలమనేరు రానున్న 'అనసూయ'

CTR: ఈ నెల 23న ప్రముఖ నటి అనసూయ తొలిసారిగా పలమనేరుకు రానున్నారు. పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. నిర్వాహకులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా, ఈమె రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన విషయం తెలిసిందే.