ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలి: ఎమ్మెల్యే

RR: వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ కాలనీలో ఆర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డివిజన్‌లో ఏ సమస్యలు నెలకొన్న తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు.