పర్యావరణ సంరక్షణకు విద్యార్థులంతా ముందుకు రావాలి: కలెక్టర్

పర్యావరణ సంరక్షణకు విద్యార్థులంతా ముందుకు రావాలి: కలెక్టర్

KMM: పర్యావరణ సంరక్షణకు విద్యార్థులంతా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వీధి కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రేబిస్ వ్యాధి సోకకుండా కుక్కలకు టీకా అందిస్తున్నామన్నారు.