కోనసీమలో అభివృద్ధి పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్
కోనసీమ జిల్లా ప్రజా ప్రతినిధుల పని తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. కోనసీమలో కొబ్బరి ఉత్పత్తులకు వాల్యూ ఎడిషన్, కోకోనట్ పార్క్ ఏర్పాటు, కుండలేశ్వరం అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో వంతెనలు, రహదారులు అభివృద్ధి పనులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.