'మీ సేవ ద్వారా ధ్రువపత్రాల జారి వేగవంతంగా జరగాలి'

'మీ సేవ ద్వారా ధ్రువపత్రాల జారి వేగవంతంగా జరగాలి'

MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల ద్వారా కులం ఆదాయం ఇతర ధ్రువపత్రాల జారీ వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు ఈపాస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సులభమైన మార్గాలు అన్వేషించాలన్నారు.