నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
NRML: కుబీర్ మండలంలోని KGBVలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు SO వాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు కుల, విద్యా ధృవీకరణ పత్రాలతో ఈనెల 25లోపు MEO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.