పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
రాష్ట్ర బడ్జెట్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
1. ఆర్టికల్ 112
2. ఆర్టికల్ 202
3. ఆర్టికల్ 226
4. ఆర్టికల్ 324
నిన్నటి ప్రశ్న: భారత్‌లో తొలిసారిగా ఏ రాష్ట్రం పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
జవాబు: ఉత్తరప్రదేశ్