VIDEO: అనుమానాస్పదంగా యువకుడి మృతి

VIDEO: అనుమానాస్పదంగా యువకుడి మృతి

NZB: ఎడపల్లి మండలంలోని దూపల్లి గేటు విషాదం నెలకొంది. రెంజల్ మండలం దుపల్లికి చెందిన బాగుల గంగాధర్ (19) అనే యువకుడు శనివారం ఉదయం ఓ పంట పొలంలో బోరు మోటార్ నీటిలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. వృత్తిరీత్యా మేస్త్రి పని చేసే గంగాధర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.