రెండు రోజుల్లో జిల్లాలకు బ్యాలెట్ బాక్సులు

రెండు రోజుల్లో జిల్లాలకు బ్యాలెట్ బాక్సులు

MBNR: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. BCలకు 42% రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో పార్టీ పరంగా అమలు చేయాలని చూస్తోంది. ఈనెల 18న కేబినెట్ భేటీలో చర్చించి ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తోంది. 37,530 బ్యాలెట్ బాక్సులు 2 రోజుల్లో జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.