BIG BREAKING: కేటీఆర్‌కు బిగ్ షాక్

BIG BREAKING: కేటీఆర్‌కు బిగ్ షాక్

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. నిధుల దుర్వినియోగంపై ఆయనను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నలు ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలో ఆయనపై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్‌షీట్ ఫైల్ చేసే అవకాశముంది. కాగా, ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు.