నల్గొండలో గురు పట్టాభిషేక మహోత్సవం
నల్గొండలోని రాణి కేథడ్రల్లో బిషప్ ధనుంరాజ్ కుమార్ ఆధ్వర్యంలో గురు పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ముందాను జోసెఫ్, V. డేవిడ్ గురువులుగా అభిషేకం పొందారు. 14 ఏళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని బిషప్ అభినందించారు. ఈ వేడుకలో 115 మంది గురువులు పాల్గొని దివ్యబలి పూజ సమర్పించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.