ఈ నెల 4న జిల్లాలో జాబ్ మేళా

ఈ నెల 4న జిల్లాలో జాబ్ మేళా

నంద్యాల PSC & KVSC ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 4న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఇవాళ ప్రిన్సిపల్ డా.ఎన్.శశికళ తెలిపారు. JKC, APSSDC సహకారంతో నోడల్ రిసోర్స్ సెంటర్‌లో జరిగే ఈ డ్రైవ్‌లో 10 కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉ.9 గంటలకు బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.