సంగారెడ్డిలో జాబ్ మేళా

సంగారెడ్డిలో జాబ్ మేళా

SRD: జిల్లా గ్రామీణ అభివృద్ధి, సెర్ఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన బైపాస్‌లోని పాత డీఆర్డీఏలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి ఇవాళ తెలిపారు. మేళాలో నాలుగు కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. 18-25 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 9966464500 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.