నోడల్ ఆఫీసర్ల నియామకం

నోడల్ ఆఫీసర్ల నియామకం

KRNL: సచివాలయాల వ్యవస్థపై ఫిర్యాదులు, ప్రజలకు సేవలు అందించడంలో వైఫల్యంతో పాటు సచివాలయాలపై మరింత పర్యవేక్షణ చేసేందుకు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ 15 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఈ మేరకు ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నోడల్ ఆఫీసర్లకు వార్డులు, సచివాలయాలను కేటాయించారు. వాటి పనితీరుపై పర్యవే క్షణ చేయాల్సి ఉంటుందన్నారు.