'కార్మికులను నమ్మించి మోసం చేసిన యాజమాన్యం'

'కార్మికులను నమ్మించి మోసం చేసిన యాజమాన్యం'

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో ఉన్న నోవెల్ టెక్ ఫీడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం తమను బలవంతంగా రాజీనామా చేయించి, అలవెన్సుల విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తూ కార్మికులు ధర్నాకు దిగారు. కంపెనీ మూసివేస్తున్నట్లు చెప్పి సంతకాలు చేయించుకున్నారని వారు వాపోయారు.