'తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఒకరోడ్ మోడల్'

'తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఒకరోడ్ మోడల్'

SRCL: దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా మారిందని, ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ. 1 కోటి 15 లక్షల మంది రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నామన్నారు.