'రాజు వెడ్స్ రాంబాయి' రెండు రోజుల కలెక్షన్స్
యువ నటీనటులు అఖిల్, తేజస్విని జంటగా నటించిన 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.4.04 కోట్లకుపై కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ వెలువడింది. ఇక ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.