BCY పార్టీ డిజిటల్ మీడియా కోఆర్డినేటర్‌గా గిరిబాబు
CTR: పుంగనూరు పట్టణంకు చెందిన కుమ్మరి గిరిబాబును BCY పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ డిజిటల్ మీడియా కోఆర్డినేటర్‌గా నియమించారు. డిజిటల్ మీడియా కోఆర్డినేటర్ గిరిబాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బీసీవై పార్టీఅధినేత ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.