స్కూటీపై నుంచి పడి ఇద్దరికి గాయాలు

స్కూటీపై నుంచి పడి ఇద్దరికి గాయాలు

KMR: సదాశివనగర్ మండలం NH -44పై బుధవారం ఉదయం స్కూటీపై వెళ్తున్న ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెల్మెట్ ధరించడం వల్ల వారికి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుడు వంకల రవి వెంటనే స్పందించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.