కృష్ణా నదిలోకి దూకిన మహిళ

కృష్ణా నదిలోకి దూకిన మహిళ

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై నుంచి ఓ మహిళ నదిలోకి దూకింది. బుధవారం మేక దివ్య అనే మహిళా కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన NDRF బృందం డ్రోన్ ద్వారా బెలూన్లను పంపించి మహిళను రక్షించారు. నది నుంచి ఒడ్డుకు చేర్చిన బలగాలు ఆమె వివరాలు సేకరించి పోలీస్ స్టేషన్‌కు పంపించారు.