ఆర్టీసీ డ్రైవర్లను అభినందించిన డీఎం

ఆర్టీసీ డ్రైవర్లను అభినందించిన డీఎం

అన్నమయ్య: అత్యధిక కేఎంపీఎల్‌తో డీజిల్ ఆదాచేసిన ఆర్టీసీ డ్రైవర్లను బుధవారం సాయంత్రం డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి అభినందించారు. డీఎం మాట్లాడుతూ.. మదనపల్లె 1 అండ్ 2 డీపోలో డ్రైవర్లు సమయపాలనతో పాటు అత్యధిక కేఎంపీఎల్‌తో మైలేజీ తీసుకువచ్చి డీజిల్ ఆదా చేశారని తెలిపారు. అలాంటి డ్రైవర్లను గేట్ మీటింగ్‌లో అభినందించారు