CIను కలిసిన జర్నలిస్టులు

CIను కలిసిన జర్నలిస్టులు

MHBD: కొత్తగూడ IJU మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జర్నలిస్టులు గూడూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా CIను శాలువతో ఘనంగా సన్మానించారు. CI మాట్లాడుతూ.. మండలంలో కఠినమైన లా అండ్ ఆర్డర్‌ను నిర్వహించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.