'బహిరంగ సభను విజయవంతం చేయండి'

'బహిరంగ సభను విజయవంతం చేయండి'

NDL: ఈ నెల 31వ తేదీ సంగమేశ్వరం వద్ద నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన కమిటీ నాయకులు మహేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంది కోట్కూరులో మాట్లాడుతూ.. సిద్దేశ్వరం వద్ద అలుగు పనులు చేపట్టాలని, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన 674 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు.