ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె: CITU

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె: CITU

CTR: లేబర్ కొడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరులోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వాలు సాహసం చేయని విధంగా కార్మిక చట్టాలపై మోడీ ప్రభుత్వం దాడి చేయడం సిగ్గుచేటన్నారు.