VIDEO: కారులో నుంచే మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్
MULG: ములుగు జిల్లాలో సీతక్క జిల్లా పంచాయతీ అధికారులతో ఇవ్వళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యదేవరాజన్ పాల్గొన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో పారదర్శకంగా సభలు జరగాలని దిశానిర్దేశం చేశారు.