చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పుంగనూరులో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు
➢ జిల్లాలో ప్రేమ పేరుతో కుమార్తెను వేధించిన యువకుడిని హత్య చేసిన తండ్రి
➢ తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
➢ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఒకే రోజు 24 సెల్ ఫోన్లు చోరీ చేసిన దుండగులు