జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. మేయర్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. మేయర్ కీలక వ్యాఖ్యలు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా HYD మేయర్ విజయలక్షి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌పై అపారమైన నమ్మకం ఉంచారని అన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని, ప్రతి డివిజన్‌లో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు.