కౌలు కార్డులతో రైతులకు ప్రయోజనం

కౌలు కార్డులతో రైతులకు ప్రయోజనం

NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట రైతు సేవా కేంద్రంలో శుక్రవారం కౌలు రైతుల కార్డుల మంజూరుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. కౌలు రైతుల కార్డులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందవచ్చు అన్నారు.