ఇవాళ మాజీ సీఎం నాదెండ్ల అంత్యక్రియలు

ఇవాళ మాజీ సీఎం నాదెండ్ల అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానుల సందర్శనార్థం ఇవాళ పంజాగుట్టలోని నివాసంలో ఆయన పార్థివదేహాన్ని అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం సా.4 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.