'ప్రాణం ఉన్నంతవరకు టీడీపీతోనే ప్రయాణం'

CTR: తాను ప్రాణం ఉన్నంతవరకు టీడీపీతోనే తన ప్రయాణం టీటీడీ బోర్డు మెంబర్, నాయీబ్రాహ్మణుల సాధికారత సమితి కన్వీనర్ శాంతారాం అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని మర్చిపోక, బడ్జెట్ కేటాయింపులో సైతం నాయీ బ్రాహ్మణులకు న్యాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం పాల్గొన్నారు.