VIDEO: పద్మాక్షి అమ్మవారికి అభిషేకాలు, పూజలు

VIDEO: పద్మాక్షి అమ్మవారికి అభిషేకాలు, పూజలు

HNK: పట్టణ కేంద్రంలో ప్రసిద్ధి చెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో ఈరోజు అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు విశ్వవాసు నామ సంవత్సరం, ఏకాదశి తిధి, శుక్రవారం సందర్భంగా ఉదయం అమ్మవారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. రకాల పూలతో, మాలలతో తల్లిని ముస్తాబు చేశారు. భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు.