VIDEO: 'ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు పూతలపట్టులో ర్యాలీ'

VIDEO: 'ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు పూతలపట్టులో ర్యాలీ'

CTR: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చర్యను వ్యతిరేకిస్తూ బుధవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూతలపట్టు అంబేద్కర్ విగ్రహం నుంచి MRO కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. అనంతరం వైసీపీ శ్రేణులు ఇందులో భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.