'పాదయాత్ర విజయవంతం చేయాలి'
మెదక్ పట్టణంలో 14న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని ఎంపీ రఘునందన్ రావు నేతృత్వంలో జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ తెలిపారు. జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు జరిగే పాదయాత్ర విజయవంతం చేయడానికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు.