కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

KRNL: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు కురువ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పాపారాయుడు తెలిపారు. మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలతో ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9440756199, 9032741194 నంబర్లను సంప్రదించాలన్నారు.