పారదర్శకంగా పదోన్నతులు : కిమిడి నాగార్జున

పారదర్శకంగా పదోన్నతులు : కిమిడి నాగార్జున

VZM: డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులో పనిచేస్తున్న మొత్తం 40 మంది అధికారులకు ఎటువంటి ప్రలోబాలకు లొంగకుండా పారదర్శకంగా పదోన్నతులు కల్పించామన్నారు. కష్టపడి పనిచేసిన వారికి మెరుగైన స్థానాలు దక్కాయన్నారు. త్వరలో 25 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు తీయనున్నట్లుగా తెలిపారు.